సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల

By D M SATISH KUMAR , 15 September 2026
తిరుపతి

నేడు సాయంత్రం తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనుని పర్యవేక్షణలో జరగనున్న క్రతువు.

నిన్న రాత్రి 7-8 గంటల మధ్య సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

ప్రభుత్వం తరఫున రేపు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు.

నేటి నుంచి ఈనెల 23 వరకు కన్నుల పండుగగా జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు.

Comments

WhatsApp Share Button