Politics

By Nareshkarri111 , 30 June 2026

విశాఖపట్నం, జూన్ 30 (ప్రజా వేదిక): కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (Central Tribal University) ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనే నిమిత్తం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఐ.ఎన్.ఎస్. డేగా (INS Dega) విమానాశ్రయం వద్ద రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం తరపున, జిల్లా యంత్రాంగం తరపున అత్యంత ఘనస్వాగతం లభించింది.విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ (రిటైర్డ్) ఎస్.