*అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పల్లా కృష్ణ గారు ఆధ్వర్యంలో సబ్బవరం పంచాయతీ చిన్న గొల్లపాలెం గ్రామంలో ఉపాది కూలీహామీ పథకం

By Nareshkarri111 , 25 June 2026
ముఖ్య అతిథిగా హాజరైన పెందుర్తి మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ పెందుర్తి నియోజకవర్గం సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజ్

కార్మికులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన పెందుర్తి మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ పెందుర్తి నియోజకవర్గం సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు*

అదీప్ రాజ్ గారు మాట్లాడుతూ   వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ప్రకారం గ్రామంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్క పథకం ప్రజలు నేరుగా  లబ్దిపొందారు.రానున్న రోజుల్లో పార్టీ అభివృధి కోసం ప్రతీ ఒక్కరు సహకరించి పల్లా కృష్ణ గారు నాయకత్వంను గ్రామంలో బలోపేతం చేయాలని అన్నారు.అనంతరం ఏర్పాటు చేసిన మధ్యాహ్నం భోజనం అదీప్ రాజ్ గారు చేతులమీదుగా కార్మికులకు వడ్డించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొకం రామనాయుడు, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొటన రాము, మండల పార్టీ అధ్యక్షులు కర్రి బాబు, సబ్బవరం మాజీ సర్పంచ్ దెద్దం ప్రసాద్, దన్మిరెడ్డి శ్రీను, ఎంపిటిసి రాము,పల్లా అప్పలనాయుడు,సింగంపల్లి రామ కృష్ణ,కడుపుకోట్ల గోపి,పల్లా ముత్యాలయ్యా,పల్లా రమణ, గొంప నాయుడు,కనక రాజు,దేముడు బాబు,పల్లా అప్పలరాజు,దుర్గా రావు,పల్లా భూలోక రావు,సారిపల్లి నాగ రాజు, గొంప నూకరాజు,సారిపల్లి శ్రీను,ఊరువీటి గోవింద్,సంతోష్,సింగంపల్లి ముత్యాలయ్య,లోకేశ్, ఉప్పిలి ఎర్రి నాయుడు,పల్లా విష్ణు,పెద్ద పైడి రాజు,వంశీ, మొల్లి కృష్ణ,బోనీ హరీష్,పవన్,రవి,కడుపుకోట్ల వంశీ ,పిల్లల రాజు,దేముడు బాబు,రాము,తదితరులు ఉన్నారు.

Comments

WhatsApp Share Button